India opener Smriti Mandhana and fast bowler Jhulan Goswami on Friday consolidated their top spots for the batters and bowlers, respectively, in the updated ICC Women's ODI player rankings.
#ICCWomensODIrankings
#SmritiMandhana
#JhulanGoswami
#EllysePerry
#DeeptiSharma
#StafanieTaylor
భారత మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, జులన్ గోస్వామి తమ అగ్రస్థానాలను నిలుపుకున్నారు. ఐసీసీ శుక్రవారం విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన 797 పాయింట్లతో బ్యాట్స్ ఉమెన్ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... బౌలర్ల కేటగిరీలో జులన్ గోస్వామి 730 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.